టెనొరాక్ అనీ, కొన్నేళ్ళ క్రితం మూసేసిన ఒక మైన్సైటులో తీసాం ఫొటో. ఇలా పక్షులు చేపలని వేటాడటం చూడటమూ, ఫొటో తీయడమూ కూడా ఇదే మొదటిసారి మాకు. దగ్గరలోనే రెండు గూళ్ళు ఉండటం వల్ల, ఆస్ప్రే(సముద్రపుకాకి - పేరులోనే తప్ప ఇంకెక్కడా కాకికి సంబంధం లేదు, లేక కొరమీను గద్ద(?) ) తన పిల్లలకి ఆహారం కోసం వేటాడుతుందని అనుకున్నాం.
మీకు తెలుసా:
1. ఒక గూటిలో పిల్లా పెద్దా కలిసి రోజుకి 7-8 చేపలు తింటాయని? ఆడ ఆస్ప్రే పిల్లల దగ్గెర ఉంటే, మగపక్షి రోజస్తమాను ఈ వేట హడావిడిలోనే ఉంటుందేమో ఇంక.
2. ఈ పక్షులు ఒకసారి జంటకట్టాయంటే సాధారణంగా జీవితాంతం కలసుంటాయని?
తెలుగు పేర్లకి ఆంధ్రభారతి, DSAL వెబ్సైట్లలో ఉన్న నిఘంటువులు, ENVIS వెబ్సైటు చూశాను. తప్పులు/తేడాలు ఉంటే చెప్పండి.
This picture was taken at a closed down mine site, now transformed into a fish management area and a great site for bird and random wildlife viewing. We were fortunate to witness and photograph (our first time) the hunting of Osprey (sea hawk) by diving into water to catch the fish! Spectacular! We saw a couple of osprey nests nearby and figured that it is breeding season and the osprey is hunting for the babies.
Do you know that:
1. Ospreys and babies in a nest will eat 7-8 fish per day? Guess the male bird will be busy almost all day hunting while the female stays close to the nest.
2. Ospreys usually mate for life?
Please do let us know if there are any discrepencies/variations that you know of in names or any other information.

timely shot!...well appreciated!
ReplyDeletecool capture!
ReplyDeletePrashanth, Rani, Thanks!!
ReplyDelete