అజినమోటో మిఠాయిరంగు లాంటి కొన్ని సరుకులు లేకపోయినా రుచి సూపరొచ్చింది. ఇంతకీ ఈ వంటకాన్ని చికెన్65 ఎందుకు అంటారో తెలుసా? విన్న వేరువేరు కథనాల్లో నమ్మశక్యంగా అనిపించినది: మొదట్లో మద్రాసు మిలటరీ క్యాంటీను మెనూలో ఈ వంటకం అరవైయ్యైదో నంబరు ఐటం అంట. అక్కడ్నుంచి ఆ వంటకం, ఆ పేరు అలా ఖ్యాతికెక్కాయిట. ఈ 65 గురించి మీకింకేమన్నా కథలు తెలిస్తే చెప్పండి.
It turned out so yummy even though we didn't have some key ingredients. The reason for this being called "Chicken 65" is that it was 65th item on the menu of an army canteen in Madras, where it used to be prepared initially and then got popular from there with that moniker. Let us know if you know any other such stories about the name.
wow..noruurutundi.
ReplyDeleteVery nice.
ReplyDeleteYummy and tempting !
ReplyDelete:)
naaku chala istam andi chicken65. plz check my site for Telugu Cinema News, Photos & Reviews
ReplyDelete:-) నచ్చినందుకు సంతోషం.!!
ReplyDeletenenu vinnadi...kodini 65 days balishtamga penchutaranta...
ReplyDeletenavvukovaddu naaku anthakante em telidu endukante nenu chicken tinanu !!
రాక్షసానందా, నేనూ విన్నాను ఆ కథ.. :-)
ReplyDelete