వికీవాచీ దగ్గర ఉన్న పైన్ ఐలాండ్ బీచ్ దగ్గర ఒక వేసవి సాయంత్రం...
Showing posts with label Sunset(సూర్యాస్తమయం). Show all posts
Showing posts with label Sunset(సూర్యాస్తమయం). Show all posts
సూర్యాస్తమయం
వికీవాచీ దగ్గర ఉన్న పైన్ ఐలాండ్ బీచ్ దగ్గర ఒక వేసవి సాయంత్రం...
Labels:
11,
Pine Island,
Sunset(సూర్యాస్తమయం),
Weekiwachee
కీ వెస్ట్‌లో సూర్యాస్తమయం
Exif: 70mm, F/13, 1/125s, ISO 200
Labels:
07,
evening(సాయంకాలం),
key west,
Sunset(సూర్యాస్తమయం)
ఒకరికొకరు
Exif: 300 mm, F/5.6, 1/160s, ISO 100, M mode
Submitted to Photo Friday "Relaxation"
Exif: 300 mm, F/5.6, 1/160s, ISO 100, M mode
సూర్యాస్తమయం
సూర్యాస్తమయం. It was not a planned shoot. అనుకోకుండా సాయంత్రం ఎక్కడినించో ఇంటికి వస్తుంటే దారిలో ఆగి మరీ తీశాను. ఆ రోజు ఈ ఫొటోలో కంటే చాలా బాగుంది దృశ్యం.
Exif: 70mm, F/4.5, 1/250, ISO 200, Av mode, EC: 0
ఒకరికి ఒకరు
Exif: Nikon D50, Nikkor 18~70 mm lens, 18mm, F/4.5, ISO 200, Av mode, EC -0.7
ఇది ఫోర్ట్ డిసోటోలో తీసిన మరో ఫొటో. సాయంత్రం వేళ సూర్యుడి కిరణాలు.
సూర్యాస్తమయం .. మరో ప్రయత్నం

డేటన్ వెళ్ళినప్పుడూ అస్తమిస్తున్న సూర్యుడిని తీయగలిగాను, చాల్స్టన్ వెళ్ళినప్పుడూ తీయగలిగాను కాని మా ఊర్లో నేను ఎప్పుడు ప్రత్యేకంగా ప్రయత్నించినా నేను వెళ్ళేటప్పటికి సూర్యుడు దిగిపోతున్నాడు. One of the reasons is that sun sets very early in winter and by the time I reach home from work, its almost too dark. ఈసారి ఇలా కాదని మొన్న శనివారం 4.45 కి బయల్దేరాను, 5.42 కి sunset అంటే. మామూలుగా 20 ని. ల లో వెళ్ళగలిగే లేక్ కి, మధ్యలో ఆగి బేటరీలు కొనుక్కుని ఆ ట్రాఫిక్ లో "టైం అయిపోతుంది, సూర్యుడు దిగిపోతున్నాడు, త్వరగ కదలండీఈఈఈ.." అని హైరానా పడుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోయింది. సరిగ్గా 5.47 కి కార్ దిగాను. సూర్యుడు కూడా దిగిపోయాడు. ఇంక ఏం చేస్తాను, ఆ వెలుగు లోనే కొన్ని ఫొటోస్ తీసి (కొన్ని సంతృప్తికరంగానే ఉన్నాయి) 9 గం.ల వరకు అక్కడే కూర్చుని వచ్చాను. And the other good thing I did is I took some sunrise pics the next day. In the next few days, I hope to upload some of the pics.
Labels:
06,
Columbia,
evening(సాయంకాలం),
Lake Murray,
Sunset(సూర్యాస్తమయం)
Charleston లో సూర్యాస్తమయం

ఈ ఫొటో నేను తీయలేదు. నేను డ్రైవ్ చేస్తు మా రూమ్మేట్‌కి కేమరా ఇచ్చాను. తను తీసింది. we were on Cooper River Bridge in Charleston, which is like 180 feet above the river and gave us required clearance and best view of the sunset. we were returning from beach and we dint expect to have this magnificient view. దీన్నే అంటారేమొ right time కి right place లో ఉండటమని. One of the best sunset pics by my S1 IS, I guess.
సూర్యకిరణాలు..
పచ్చాపచ్చని ఆకుల మధ్యలోంచి అస్తమించే సూర్యుడి కిరణాలు.. అదే ఉదయించే సూర్యుడి కిరణాలు అయ్యుంటే "ఈ ఉషా కిరణాలూ.." అంటూ ఉషాకిరణ్ మూవీస్ పాట పాడేద్దును/రాసేద్దును.. :-). నా గది కిటికీలోంచి వ్యూ ఇది.
Labels:
05,
Sunset(సూర్యాస్తమయం)
సూర్యాస్తమయం..
మా ఊర్లో సూర్యాస్తమయం...



నెమ్మది గా చంద్రోదయం... (కింద కనిపించేది చంద్రుడిలా అనిపించకపోయినా.. చంద్రుడే..)
ఆ వెనుకే ఒక్కొక్క చుక్కా..




నెమ్మది గా చంద్రోదయం... (కింద కనిపించేది చంద్రుడిలా అనిపించకపోయినా.. చంద్రుడే..)
ఆ వెనుకే ఒక్కొక్క చుక్కా..
Labels:
05,
Sunset(సూర్యాస్తమయం)
Subscribe to:
Posts (Atom)
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
Tools-
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8










