Showing posts with label Macro. Show all posts
Showing posts with label Macro. Show all posts
ఈసారి ఈగగారి పాట్లు..

ఇవన్నీ నేను పనిగట్టుకుని ఈగలూ దోమలూ పురుగుల వెంట పరిగెత్తి తీసిన ఫొటోలు కాదు, ఈ ఫొటో నాలుగునెలల క్రితం తీసినది.
Labels:
06,
Botanical Gardens,
Flowers(పువ్వులు),
Insects(పురుగులు),
Macro
హిమబిందు..



Exif: Nikon D50, F/5.6, 1/200s, 55 mm, ISO 400
తెలతెలవారుతుండగా, వెచ్చని కిరణాల స్పర్శకి కరిగిన హిమబిందువులు ముత్యాల్లా మెరుస్తుండగా ఇంటిపక్కనున్న gas station కి కాఫీకని బయల్దేరిన నేను వెనక్కి పరిగెత్తుకెళ్ళి కేమరా తెచ్చి ఫొటో తీయకుండా ఉండలేకపోయాను. ఆ హిమాల (హిమబిందువుల) తో పాటు ఈ సుమాలు కూడా..
Labels:
06,
dewdrop(హిమబిందు),
Flowers(పువ్వులు),
Macro,
Water(నీరు)
నా D50..
Yippee, నేను D50 కొనేసుకున్నానోచ్..!!! To start with, here are few of my first pictures..!








Labels:
06,
Macro,
Water(నీరు)
గడ్డి చామంతి....Macro


మా ఇంటి పార్కింగ్ లాట్‌లో తీశాను.... Macro photography బాగుంటుంది నాకు..... ఈ ఫొటోలలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే flash వాడినా కూడా flashకి ఉండే hasrshness ఇందులో కనిపించకపోవటం.....
Labels:
06,
Flowers(పువ్వులు),
Macro,
SpanishNeedle(గడ్డిచామంతి)
Subscribe to:
Posts (Atom)
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
Tools-
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8

