Exif: Nikon D50, F/5.6, 1/200s, 55 mm, ISO 400
తెలతెలవారుతుండగా, వెచ్చని కిరణాల స్పర్శకి కరిగిన హిమబిందువులు ముత్యాల్లా మెరుస్తుండగా ఇంటిపక్కనున్న gas station కి కాఫీకని బయల్దేరిన నేను వెనక్కి పరిగెత్తుకెళ్ళి కేమరా తెచ్చి ఫొటో తీయకుండా ఉండలేకపోయాను. ఆ హిమాల (హిమబిందువుల) తో పాటు ఈ సుమాలు కూడా..
nenu mee pictures anni save chestunnanadi.meekemi abyantaram leduga?nenu use chesukovacha?
ReplyDeleteదానిదేముందండీ.. తప్పకుండ save చేసుకోండి. I'll be glad. But the terms are simple.. give me credit, lemme know if u r using it for commercial purpose. I'll be more than glad and happy if you or anybody do that.
ReplyDeletesooper !
ReplyDelete