ఉగాది శుభాకాంక్షలు..!!

వేపచివురు
ఉగాది శుభాకాంక్షలు..!! ( ఈ ఫొటో ముందే పోస్టు చేసేసినా, ఇప్పుడు సందర్భానికి ఇంతకన్నా సరిపోయే ఫొటో దొరకలేదు మరి. అందుకే కింద ఇంకో కొత్త ఫొటో. ప్రవాహం. పాత నీరు పోయి క్రొత్త నీరు రావటానికి సూచన?)
ప్రవాహం..

3 comments:

  1. ప్రవాహం గురించి నేను ఏమీ చెప్పలేకపోతున్నాను.ఎప్పుడయినా అద్భుతమయిన కవిత చదివితే ఇలా మాటలు రాక ఊరుకుండిపోతాను.మీ ఈ ఫొటో అంతటి స్పందనని కలిగించింది.

    ReplyDelete
  2. :-) మీ appreciation కి అర్హురాలినో కాదో తెలియదు కాని, మీకు ఫొటో నచ్చినందుకు సంతోషం. Thanks Radhika!!

    ReplyDelete
  3. ఫొటోగ్రఫ్ తో చక్కని భావాన్నందించారు. చాలా బగుంది. చిన్న సూచన: ఇమేజి సైజ్ తగించండి. డైల్ అప్ కనెక్షన్ వాళ్ళకి వీలుగ.

    ReplyDelete

Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8