లేగటావు (లేతదూడగల ఆవు)(cow with a young calf at foot)/ఆవు/ గిడ్డి/ గోవు/ తొర్రు/ శృంగిణి/ సౌరభేయి/ కుర్రి (పాలిచ్చే ఆవు/పాలావు/పాడియావు)/ దోగ్ధ్రి (పాడియావు)/ ధేనువు (పాడియావు)/ నర్ర (కొమ్ములు గల ఆవు)/ నైచికి (మంచి గుణములు గల ఆవు)/ పయస్విని (పాడియావు)/ పుల్లావు (brown colored cow)/ పైరం (పాడియావు)/ మొదవు (పాడియావు)/ సుకర (tame cow)
లేగ/లేగదూడ/వత్సము/తరపి (~6 month old calf)/బష్కయము (~6 month old calf) (పేర్లకి ఆంధ్రభారతి, DSAL వెబ్సైట్లలో ఉన్న నిఘంటువులు చూశాను. తప్పులు/తేడాలు ఉంటే చెప్పండి).
పాత ఆవే. అప్పుడు చెప్పిన కథే: ఆరోజు పొద్దున్న గోసంరక్షణసమితిలో ధాన్యాలు ఇవ్వడానికి వెళ్ళేసరికి ఆవులన్నీ తయారైపోయి బొట్లుపెట్టేసుకుని ఉన్నాయి. అప్పుడే దూడల్ని తల్లుల దగ్గెరకి వదులుతున్నారు.
Same cow. By the time we got to Gosamrakshana Samithi (a place where cows are protected and taken care of. Such places usually run on charity) that morning, to give pulses/grains, all the cows were given a bath and decorated as per their daily routine. Calves were just being brought to their mothers.
References for names - Telugu-English dictionaries up at Andhrabharati, and Digital South Asia Library

neat capture :)
ReplyDeleteThanks Rani!
ReplyDeletewow. shade chaalaa baavumdi
ReplyDeleteGlad you liked బాటసారి. ఒక విషయం చెప్పాలి, మీలా మారథాన్లు పరిగెడుతున్నవాళ్ళని చూస్తుంటే చాలా కుళ్ళుగా ఉంటుంది.. నాకు బద్ధకం..
ReplyDeleteGood Photo
ReplyDeletedo you believe, it is my wall paper from last 2 months
రాజేషుగారూ, మీకు అంతగా నచ్చినందుకు సంతోషం. :-)
ReplyDelete