వీకీవాచీ నదిలో పడవ ప్రయాణం. నీటిబుగ్గలు/చెలమల ద్వారా భూమిలో నుండి ఊరుతూ తేటతెల్లగా, మండిపడుతున్న వేసవి మిట్టమధ్యాహ్నపు ఎండలో కూడా చల్లచల్ల్ల్ల్ల్లగా నీరు. మహదానందం.
Canoeing in Weeki Wachee River. Spring fed, hence crystal clear waters, ice cold even on a mid summer afternoon. Bliss.
చాలా చాలా బాగుందండి .
ReplyDeleteమీకు నచ్చినందుకు సంతోషం రాధికాగారు. మీరు చూపెడుతున్న మీ ఊరి ఫొటోలు నాకు చాలా ఇష్టం..
ReplyDeleteI love this. Again the perspective especially but ofcourse scenery is stunning.
ReplyDeleteThanks Swetha! The photo shows only like 10% of how it was out there. We might be heading out there or somewhere similar again this weekend, this time with a plan.
ReplyDeleteNice capture,
ReplyDeleteLike colour of the water and the boat.
Thank you Badri..!!
ReplyDeleteBeautiful..!!
ReplyDelete