ఆవు/ గిడ్డి/ గోవు/ తొర్రు/ శృంగిణి/ సౌరభేయి/ కుర్రి (పాలిచ్చే ఆవు/పాలావు/పాడియావు)/ దోగ్ధ్రి (పాడియావు)/ ధేనువు (పాడియావు)/ నర్ర (కొమ్ములు గల ఆవు)/ నైచికి (మంచి గుణములు గల ఆవు)/ పయస్విని (పాడియావు)/ పుల్లావు (brown colored cow)/ పైరం (పాడియావు)/ మొదవు (పాడియావు)/ సుకర (tame cow) (పేర్లకి ఆంధ్రభారతి, DSAL వెబ్సైట్లలో ఉన్న నిఘంటువులు చూశాను. తప్పులు/తేడాలు ఉంటే చెప్పండి).
ఆరోజు పొద్దున్న గోసంరక్షణసమితిలో ధాన్యాలు ఇవ్వడానికి వెళ్ళేసరికి ఆవులన్నీ తయారైపోయి బొట్లుపెట్టేసుకుని ఉన్నాయి. అప్పుడే దూడల్ని తల్లుల దగ్గెరకి వదులుతున్నారు.
Wow ! The lighting is too good and exposure is perfect !
ReplyDeleteThank you!
ReplyDeleteVery nice. The overall soft light and the highlight on the face makes it a a good shot.
ReplyDeleteThank you Ramana garu. Been following your blog and photos for a while. Like your work.!! We were in your neck of the woods, St. Augustine a few weeks ago and loved the place.
ReplyDeleteForehead meeda light too much undi Chetana. These days I am looking at every photograph with a thought of how can I get this on to the canvas.
ReplyDelete"These days I am looking at every photograph with a thought of how can I get this on to the canvas."
ReplyDelete:-) చాలా ఎదిగిపోతున్నావు ప్రవీణా..:-). btw నీ బ్లాగులో ఆవూదూడా painting చూశాకే నా దగ్గెరా మొన్న Indiaలో తీసిన ఆవూదూడల ఫొటోలున్నాయని గుర్తొచ్చి పోస్టు చేసాను. ఆ మిగతా ఫొటోల లింక్ పంపిస్తా కావలంటే.