Florida Redbelly Turtle

Florida Redbelly Turtle
Exif: 200mm, F/4, 1/1600s, ISO 400, Av mode, EC -0.7

కూర్మం/కమఠం/తాబేలు

ఫ్లోరిడా రెడ్-బెల్లీ ఎక్కువగా చెరువులు, నీటిబుగ్గలు, వాగుల దగ్గెర గట్ల మీద చెట్ల మీద ఇలా వెచ్చని ఎండని అస్వాదిస్తూ కనిపిస్తుంటాయి. రూపురేఖల్లో పెనింసులా కూటర్‌/ఫ్లోరిడా కూటర్‌ అనే చుట్టాన్ని పోలి ఉంటుంది. ఆహారం నాచు, నీళ్ళల్లో పెరిగే మొక్కలు. పెంపుడు జంతువులుగానూ, అహారంగానూ కూడా ఎగుమతి అవుతూంటాయి(ట). గుడ్లు పెట్టేటప్పుడు ఒకోసారి వెళ్ళి దగ్గర్లో ఉండే మొసలి గూడులో పెట్టేసి వచ్చేస్తుంది, ఆ గుడ్ల రక్షణ కోసం. మొసలి ఈ గుడ్లు కూడా తన గుడ్లే అనేసుకుని జాగ్రత్తగా పొదిగేస్తుంది. అచ్చం మన కోకిల వెళ్ళి కాకి గూట్లో గుడ్లు పెట్టినట్టు. వివరాల్లో తప్పులు/తేడాలు ఉంటే తెలియపరచగలరు. 

Florida Redbelly is often seen basking on logs and shores along lakes, ponds, slow-flowing streams. It is closely related to the Peninsula Cooter/Florida Cooter. Aquatic vegetarian. Commonly exported for pet trade and consumption. These turtles sometimes lay their eggs in its neighbor's (alligator) nesting mounds, to protect them from predators. Alligator, thinking those are hers, protects and hatches them. Just like cuckoo eggs in crow's nest. Please do let us know if there are any discrepancies/variations in the name and other details given here. 

10 comments:

  1. చాలా బాగుంది।
    మీరు నాకేమరా చేతనేనా?

    ReplyDelete
  2. @ఏకలింగం
    I was lucky with the lighting

    @రాకేశ్‌
    అవును..:-)

    ReplyDelete
  3. ఇది దారుణం,
    మీ బ్లాగు అచ్చం నా బ్లాగులా వుంది, కానీ నా బ్లాగులో బొమ్మలకంటే మీవి చాలా బాగున్నాయి। ఇక నేను నాది మూసివేయవచ్చుఁ :(
    పోనీలెండి మీరు మరలివచ్చారు । అంతే చాలు। :)

    ReplyDelete
  4. అయ్యో.. ఏంటండీ.. మీ కమెంటు చూసి వివరంగా " మీ బ్లాగుకీ నా బ్లాగుకీ ఏమాత్రం పోలికే లేదు.. మీ తీతలు(ఫొటోలు)తోపాటూ ఎంతోఓఓ.. బాగుండే మీ వ్రాతలు ఆపెయ్యొద్దు" అని కమెంటుతూ ఒసారి మళ్ళీ అలా మీ బ్లాగు వైపు వెళ్ళొచ్చేలోపే ఇలా farewell అంటున్నారు. మీరు మళ్ళీ ఆలోచించుకుని మీ బ్లాగుని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను.. pretty please!

    ReplyDelete
  5. Photo Chala Bagundi Chetana.
    Turtle shadow tree meeda koncham undunte painting ki permission teesukune danni. I guess I will still need it.

    ReplyDelete
  6. Praveena, glad you liked. I can send you the original picture if you need detail in the picture for your work.

    ReplyDelete
  7. వీడ్కోలు అంటే నా వీడ్కోలనికాదు!
    సూర్యునికి చిలక వీడ్కోలు చెబుతుందని అంతే। :)

    ReplyDelete

Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8