Exif: 200mm, F/4, 1/800s, ISO 800, Av mode, EC -0.3
చింత వక్క/చింతొక్క అమెరికా ఖండాల్లోని కోస్తాప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న చేపలు, కప్పలు తదితరాలు ఆహారం. గుడ్లు నీలo-ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. తెలుగు పేర్లకి ఆంధ్రభారతి, DSAL వెబ్సైట్లలో ఉన్న నిఘంటువులు, ENVIS వెబ్సైటు చూశాను. తప్పులు/తేడాలు ఉంటే చెప్పండి.
Yellow Crowned Night Heron is a resident of Americas. Prey on frogs, aquatic insects, small fish. Eggs are in blue-green color. Please do let us know if there are any discrepancies/variations in the info here.

0 comments:
Post a Comment