వీకీవాచీ నదిలో పడవ ప్రయాణం. నీటిబుగ్గలు/చెలమల ద్వారా భూమిలో నుండి ఊరుతూ తేటతెల్లగా, మండిపడుతున్న వేసవి మిట్టమధ్యాహ్నపు ఎండలో కూడా చల్లచల్ల్ల్ల్ల్లగా నీరు. మహదానందం.
Canoeing in Weeki Wachee River. Spring fed, hence crystal clear waters, ice cold even on a mid summer afternoon. Bliss.