కూరిన కాకరకాయ: చెక్కు తీసి, ఉప్పునీళ్ళలో 5 నిముషాలు ఉడకపెట్టి, చల్లారనిచ్చి, పొడుగ్గా నాటు పెట్టి, గింజలు తీసేసిన కాకరకాయలు. వేరుశనగ, శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ఎండుకొబ్బరి, ఎండుమిర్చి నూనెలేకుండానే విడివిడిగా కొద్దిగా వేపి, చల్లారనిచ్చి, కొంచెం ఆమ్‌చూర్, ఉప్పు కలిపి చేసిన పొడి. కాకరకాయల్లో ఈ పొడి వేసి, కావాలంటే దారం చుట్టుకుని, అన్నివైపులు సమానంగా వేగినిచ్చి (తీసేసిన కాకరకయ గింజలు కూడా పక్కన వేపి), చల్లారనిచ్చి, పప్పన్నంతో తింటే ... ఆహా..!!
Stuffed bittergourd: peeled, boiled (in salt water for 5 minutes), cooled and de-seeded bitter gourds. slightly dry-roasted peanuts, chana dal, sesame seeds, cumin seeds, dried red chillies and dry coconut pieces, powdered with some aam chur and salt. Stuff bittergourd with the powder, tie them with thread if needed, saute in oil with the seeds on the side on medium heat, making sure all the sides of gourds are equally done. Ideal to go with rice and lentils.
aaha, yemi ruchi
ReplyDelete