నిన్న రాత్రి భోజనం. ఉడకపెట్టిన పాస్టా. sun-dried tomato pesto, spicy arrabbiataలతో వండిన బంగాళదుంప, దోసకాయ్, క్యారట్, ఉల్లి, వెల్లుల్లి. రుచికీ, అందానికీ పైన చల్లిన పొదీనా కొత్తిమీర.
Pasta for dinner last night. boiled pasta. potato, cucumber, carrot, garlic, onion cooked in sun-dried tomato pesto, spicy arrabbiata. garnished with mint and cilantro/coriander.
Inspired by photos at www.mycookingdiary.com
Yummy...
ReplyDelete