Exif: 22mm, F/5.6, 1/640s, ISO 200, Av mode, EC -0.3
ఏ మాత్రం plan చేసుకోకుండా, ఏంచూడబోతున్నామో ఏమాత్రం అవగాహన కూడా లేకుండా బయల్దేరిన మేము ఆరోజు కళ్ళకీ, మనసుకీ, కేమరాకి కూడా అంత ఇంపుగా గడుస్తుందని ఊహించలేదు. అగ్గిగుగ్గిలంలా ఉండే ఆరిజోనా వెళ్ళటానికి అది సరైన సమయం కూడా. మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుంది.
Truly rewarding day. Totally unplanned and unprepared for the views and the experience. Perfect time for the perfect weather in Arizona too. Can't wait to get back out there!
ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాయ్..బావుంది.
ReplyDelete