ఇంకో విషయం ఏమిటంటే, ఫొటోలను వెబ్ పేజిలో చూపించటానికి <img src="address" width=w height=h> వీటిలో ఇచ్చే "w" మరియూ "h"లు మన ఫొటోల view size మార్చేటందుకు వాడతాము. ఎటువంటి సాగతీతలు లేకుండా రావాలంటే w, h లను % లలో ఇవ్వటం మంచిది.
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may bedistributed under same or similar license.
నా బ్లాగులో ఉన్న టెంప్లేట్, సగం అరువు తెచ్చుకున్నది, సగమేమో నేను రాసింది.
ReplyDeleteఅది సరే మీ బ్లాగులో ఫొటోలు చిన్నగా రావటానికి కారణం టెంప్లేటు కాదు. ఇదే పోస్టులోని మొదటి ఫొటోను గమనించండి, అక్కడ మనకు కనిపించేది http://photos1.blogger.com/blogger/1723/1723/400/IMG_2533.jpg అయితే click చేస్తే కనిపించే బొమ్మ ఇది (పూర్తి addressలను status barలో చూడండి).
http://photos1.blogger.com/blogger/1723/1723/1600/IMG_2533.jpg
అందుకనే గావచ్చు మీరు ఫోటోలను పద్దవిగా చేస్తుంటే సాగినట్లు వస్తుంది.
ఇంకో విషయం ఏమిటంటే, ఫొటోలను వెబ్ పేజిలో చూపించటానికి <img src="address" width=w height=h> వీటిలో ఇచ్చే "w" మరియూ "h"లు మన ఫొటోల view size మార్చేటందుకు వాడతాము. ఎటువంటి సాగతీతలు లేకుండా రావాలంటే w, h లను % లలో ఇవ్వటం మంచిది.
ఉదా:
<img
src="
http://photos1.blogger.com/blogger/1723/1723/1600/IMG_2533.jpg
"
width=40%
height=40%>
ఫొటోలను నిలువ ఉంచుకోడానికి http://flickr.com చాలా మంచి సైటు అని నా అభిప్రాయం.
థాంక్సండీ.. %లు పనిచేసాయి..!! ఇప్పుడు నా బ్లాగులో ఫొటోలు చక్కగా పెద్దగా ఉన్నాయి.
ReplyDeleteమీ ఫోటోలు చాలా బావున్నాయి చైతన్య గారు....
ReplyDeletesorry i meant chetana gaaru.
ReplyDelete