Back again..



4 comments:

  1. నా బ్లాగులో ఉన్న టెంప్లేట్, సగం అరువు తెచ్చుకున్నది, సగమేమో నేను రాసింది.

    అది సరే మీ బ్లాగులో ఫొటోలు చిన్నగా రావటానికి కారణం టెంప్లేటు కాదు. ఇదే పోస్టులోని మొదటి ఫొటోను గమనించండి, అక్కడ మనకు కనిపించేది http://photos1.blogger.com/blogger/1723/1723/400/IMG_2533.jpg అయితే click చేస్తే కనిపించే బొమ్మ ఇది (పూర్తి addressలను status barలో చూడండి).

    http://photos1.blogger.com/blogger/1723/1723/1600/IMG_2533.jpg

    అందుకనే గావచ్చు మీరు ఫోటోలను పద్దవిగా చేస్తుంటే సాగినట్లు వస్తుంది.

    ఇంకో విషయం ఏమిటంటే, ఫొటోలను వెబ్ పేజిలో చూపించటానికి <img src="address" width=w height=h> వీటిలో ఇచ్చే "w" మరియూ "h"లు మన ఫొటోల view size మార్చేటందుకు వాడతాము. ఎటువంటి సాగతీతలు లేకుండా రావాలంటే w, h లను % లలో ఇవ్వటం మంచిది.

    ఉదా:
    <img
    src="
    http://photos1.blogger.com/blogger/1723/1723/1600/IMG_2533.jpg

    "
    width=40%
    height=40%>

    ఫొటోలను నిలువ ఉంచుకోడానికి http://flickr.com చాలా మంచి సైటు అని నా అభిప్రాయం.

    ReplyDelete
  2. థాంక్సండీ.. %లు పనిచేసాయి..!! ఇప్పుడు నా బ్లాగులో ఫొటోలు చక్కగా పెద్దగా ఉన్నాయి.

    ReplyDelete
  3. మీ ఫోటోలు చాలా బావున్నాయి చైతన్య గారు....

    ReplyDelete
  4. sorry i meant chetana gaaru.

    ReplyDelete

Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8