![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjR_MjqUVzRmQHAEjlYccGBJQqppkGM4hgvU5F3gIdXuf6FBQeFo_Qo6n-oRU3b8-f1FdSy7hwu_85BLFyaF0ZwxZMbeVHPKEWTgA4DAfo5MnkTVVo8JINUNfqpi7RB_W5k15DmSfUDCJsd/s1600/415481391_955477fc9b_o.jpg)
ఎవర్‌గ్లడ్స్ నేషనల్ ఫారెస్ట్‌లో కనిపించిన పర్పుల్ గాలినూల్. ఈ పక్షియొక్క విశిష్ఠత ఏమిటంటే ఆడ మగ పక్షులు గుడ్లని పొదిగి, పిల్లలని సాకుతాయంట. ఈ పక్షికి చలా దగ్గరలోనే మొసళ్ళు కూడా ఉన్నాయి. మంచి ఎకోసిస్టంని చూడటం ఎంతో ఆహ్లాదకరం (మానవ సమాజానికి దూరంగా...)
Exif: 300 mm, F/8, 1/250, ISO 100, Av mode, EC: -1
బాగుందండి.చివర పించాలు వుంటే అచ్చు నెమలి లానే వుంటుంది కదా.
ReplyDeletebyooTiful.
ReplyDeleteఉండటానికి పావురంలగ, రంగులేమో నెమలి లాగా ఉంది కానీ ఇది కోడి అంట. మీకు నచ్చినందుకు సంతోషం అండీ రాధిక గారూ.
ReplyDeleteప్రవీణ్ గారు, థాంక్స్. (ఆంగ్లంలో చూసేసరికి ఒక్కసారి వేరేలా అనుకున్నా..)
ఇది నువ్వన్నట్టు commen moorhen కాదంట.. Purple Gallinule.. Both are very similar looking but this one has those purple and green colors like a peacock. Look for another picture of the same in my blog http://naacamera.blogspot.com/2007/04/purple-gallinule.html
ReplyDeleteThats a beautiful bird, hadn't heard or seen it before.
ReplyDelete