251 K.M. Waterway ఉన్న Everglades National Park (Florida) లో నీటికి ఆకర్షితులై పక్షులు అవే వస్తాయి. ఈ wilderness లో park అంతా పక్షులున్నప్పుడు వాటిని ప్రత్యేకంగా spot చెయ్యాల్సిన శ్రమ కలగదు కదా! Nice photograph.
ఫ్రవీణ్, మీకు నచ్చినందుకు సంతోషం. రావు గారు చెప్పినట్టు ఎవర్‌గ్లేడ్స్‌లో ఎన్నో రకాల పక్షులు ఉంటాయి, మనకి వెతకాల్సిన అవసరం కూడా రాదు. అలాగే ఎవర్‌గ్లేడ్స్ మొసళ్ళకి (ఇక్కడ ఉండే వాటిని alligators అంటారు. ఇవి మన మొసళ్ళకంటే కొంచం different, in case you don't know) కుడా బాగా ప్రసిద్ది...
రావు గారు, మీకు ధన్యవాదాలు...wildlife ఫొటాగ్రఫీ వల్ల ఎన్నో పక్షుల గురించి తెలుస్తుంది, ఇప్పుడిప్పుడే. Its really fun.
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may bedistributed under same or similar license.
picture perfect...
ReplyDeleteబాగుంది... మీరు ఈ పక్షులని ఎలా spot చేస్తారు ?
251 K.M. Waterway ఉన్న Everglades National Park (Florida) లో నీటికి ఆకర్షితులై పక్షులు అవే వస్తాయి. ఈ wilderness లో park అంతా పక్షులున్నప్పుడు వాటిని ప్రత్యేకంగా spot చెయ్యాల్సిన శ్రమ కలగదు కదా! Nice photograph.
ReplyDeleteఫ్రవీణ్, మీకు నచ్చినందుకు సంతోషం. రావు గారు చెప్పినట్టు ఎవర్‌గ్లేడ్స్‌లో ఎన్నో రకాల పక్షులు ఉంటాయి, మనకి వెతకాల్సిన అవసరం కూడా రాదు. అలాగే ఎవర్‌గ్లేడ్స్ మొసళ్ళకి (ఇక్కడ ఉండే వాటిని alligators అంటారు. ఇవి మన మొసళ్ళకంటే కొంచం different, in case you don't know) కుడా బాగా ప్రసిద్ది...
ReplyDeleteరావు గారు, మీకు ధన్యవాదాలు...wildlife ఫొటాగ్రఫీ వల్ల ఎన్నో పక్షుల గురించి తెలుస్తుంది, ఇప్పుడిప్పుడే. Its really fun.