పిచ్చుక
ఈ పిచ్చుక గురించి కొద్దిగా పరిశోధన చేస్తే "Yellow-rumped Warbler" అనిపిస్తుంది. C.B. Rao గారు చెప్పగలరేమో మరి??
Exif: 300 mm, F/7.1, 1/400, ISO 100, Av mode, EC: -0.7
Labels:
07,
birds(పక్షులు),
sanibel island,
wildlife(వన్యప్రాణులు)
Subscribe to:
Post Comments (Atom)
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
Tools-
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8
Yellow-rumped Warbler పిల్లల్ని పెట్టే సమయంలో ఉండే శరీరపు (ఈకల) రంగు ఇది. ఉత్తర అమెరికాలో తరచుగా కనబడుతుందిది. ఋతువు బట్టి ఈ పక్షి రంగులు మారుతుంటాయి. 300 m.m. focal length లో చక్కగా capture చేశారు. బహుశా ఇది cropped image అయ్యుండగలదు.
ReplyDeleteThanks అండీ రావు గారు, బాగా విశ్లేషించారు. నాకు ఆ పక్షి రెక్కలలో ఉన్న పసుపు రంగు బాగా నచ్చింది. అవునండీ image ని crop చేశాను కొద్దిగా.
ReplyDelete