![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgLsbscPjrKaa6MMcNpQZOVX8EqB9c5D03Q0OBcTg2r4h_00Mote54HbWlef8huJLdIKUZqJBF4IS4pTjR0DoEKGSmVt1gfY5UFCKnrH9Wd9LzA-HSmUgfPVs56J3EUx66m1LBFB99F9txn/s1600/347382434_7105583866_o.jpg)
పెలికాన్ పక్షులకి కాళ్ళు బాతు కాళ్ళలాగా ఉంటాయని నాకు ఈ ఫొటో చూసేవరకూ తెలియదు. wildlife photography లోకి ఇదే నా అరంగేట్రం. I hope to do more of this. సెయిన్ట్ పీట్ బీచ్ దగ్గర చాలా పెలికాన్ పక్షులు ఉన్నాయి.
(ఈ పోస్ట్ లేఖిని ద్వారా సమకూర్చబడినది. వీవెన్ గారికి ధన్యవాదములు!!)
Exif: 149mm, F/4.5, 1/1600, ISO 100, Av mode, EC: -0.3
చాలా బాగుందండి....అచ్చాం ఏదో గాలిపటం ఎగురుతూన్నట్టు గా ఉంది.
ReplyDeleteNice Capture...
ReplyDeleteపెలికన్ ఎగిరేటప్పుడు ఇలా ఉంటుందా! అతి చక్కని సన్నివేశాన్ని సకాలంలో తీయకలిగినందుకు అభినందనలు.
ReplyDeleteప్రవీణ్ గారు, శ్రీరాం గారూ థ్యాంక్స్ అండీ. మీకు నచ్చినందుకు సంతోషం. రావు గారు, మీరు అన్నట్టు పెలికాన్ పక్షులు దూరంగా ఎగురుతూ చూడటమే కానీ దగ్గరగా ఇప్పటి వరకూ చూసింది లేదు. మీ అభినందనలకు నా జోహార్లు.
ReplyDeletewow ma bava Suresh ki enta manchi photographer friend vunnadu anukoledu ...great pics dude ....
ReplyDelete