ఆవు/ గిడ్డి/ గోవు/ తొర్రు/ శృంగిణి/ సౌరభేయి/ కుర్రి (పాలిచ్చే ఆవు/పాలావు/పాడియావు)/ దోగ్ధ్రి (పాడియావు)/ ధేనువు (పాడియావు)/ నర్ర (కొమ్ములు గల ఆవు)/ నైచికి (మంచి గుణములు గల ఆవు)/ పయస్విని (పాడియావు)/ పుల్లావు (brown colored cow)/ పైరం (పాడియావు)/ మొదవు (పాడియావు)/ సుకర (tame cow). (పేర్లకి ఆంధ్రభారతి, DSAL వెబ్సైట్లలో ఉన్న నిఘంటువులు చూశాను. తప్పులు/తేడాలు ఉంటే చెప్పండి)
BTW, added "archives" in the bottom section, if you haven't already noticed.
BTW, added "archives" in the bottom section, if you haven't already noticed.
neat capture :)
ReplyDeleteexcellent
ReplyDeleteథాంక్సండీ!!
ReplyDelete