Night Rod - Panning

IMG_5850b
Exif: 70mm, F/7.1, 1/50s, ISO 100, Tv mode, AI Servo EC -0.3

"పాన్నింగ్‌" షాట్స్ ప్రయత్నించటం ఇదే మొదలు. "షట్టర్‌ ప్రయారిటీ"లో, "బర్స్ట్‌ మోడ్‌", "ఏ.ఐ. శెర్వో"లు పెట్టి వేరువేరు షట్టర్‌స్పీడ్లతో తీసి చూసాను. ఫలితాలు బాగానే ఉన్నాయి. Wider lens తెచ్చుకునుంటే బాగుండేది. మొత్తానికి తీసినవాటిల్లో బాగున్నవి కొన్నే అయినా ఆ కొన్నీ చాలా తృప్తినిచ్చాయి.

My first attempt at panning shot. Used shutter priority and tried various shutter speeds, burst mode with AI Servo. Results were very encouraging, pretty soon. Wish I had a wider lens from where I was standing, though! Even though the success rate was minimal, it was very rewarding.

6 comments:

  1. cool capture!
    I need note your settings and try them as well.

    ReplyDelete
  2. చాలా బాగుంది. Panning లో ఫొటోలు క్లియర్‌గా రావాలంటే చాలానే కష్టపడాల్సి వస్తుంది. నేనోసారి పానింగ్ ఫొటోలు తీద్దామని కెమరా మెడకేసుకొని రోడ్డుపైన పడ్డాను. ఓ యాభై ఫోటోలు తిస్తే అందులో రెండింటికి మోక్షం కలిగింది.

    ReplyDelete
  3. Rani, Madhuravani, Aparna, Thank you. Glad you liked!

    ఏకలింగం, మీ పాన్నింగు షాట్లు అప్పట్లోనే చూసాను. బాగావచ్చాయి. ఈమధ్య కాలంలో మీరు ఫొటోలు పోస్టినట్టులేరు.

    ReplyDelete
  4. చాలా బాగా తీసారు...బాగుంది.

    ReplyDelete

Creative Commons License
Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 20112010200720062005
Tools-
People: Chetana, Pavan
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 50mm f/1.8, 70-200mm f/4L, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8