మకరం/శిశుమారం/గ్రాహం
Indian Gharialగా పిలవబడే ఈ మొసలి భారతఉపఖండంలోని ఉత్తరప్రాంతాలలో, ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర, మహానది మరియూ సింధూ నదీ పరీవాహక ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. సన్నగా, పొడూగ్గా ఉండే నోరు, ఆ నోటి చివర్న బొడిపలాంటి ఆకారం (ముఖ్యంగా మగవాటికి) ప్రత్యేకతలు. Ghara, అనగా హిందీలో కుండ ఆకారంలో ఉన్న ఆ మూతిచివర బొడిప కారణంగానే దీనికి gharial అని పేరు వచ్చింది. ఈ జాతి మొసళ్ళు అతిపొడవైన మొసళ్ళు మాత్రమే కాదు, మిగతా మొసళ్ళకన్నా చురుకునైవి కూడా. (ఈ వివరాల్లో తప్పులు/తేడాలు ఉంటే తెలియపరచగలరు.)
This crocodile-like reptile called Indian Gharial is native to northern regions of Indian Subcontinent, especially in the river systems of Ganga, Brahmaputra, Mahanadi and Indus. Long, narrow snout and bulbous growth at the the tip (especially for male gharials) are the characteristic features. The bulbous growth at the tip looks like a "Ghara" (Hindi word for pot), hence the name. Gharials are not only the longest but also quickest of the crocodilian order. (Please let us know if there are any discrepancies/variations in the details given here)
cool capture!
ReplyDeleteఘటం నుండి వచ్చింది ఘఱ అయివుంటుంది।
ReplyDeleteహిందీలో చండీగడ్ అనడానికి చండీగఱ్ అంటారుగా।
రాకేశ్వరరావు, ఘటం -> ఘఱ -> ఘఱియల్. అయ్యుండొచ్చు. Thanks for letting me know!
ReplyDeleteRani, Thanks!