Tarpon Springs

By the Sea..

టార్పన్‌ స్ప్రింగ్స్‌ గురించి, చరిత్రగన్న ఆ ఊరి తాలూకు అందాలు, బీచులు, గ్రీకు రెస్టారెంట్ల గురించి చాలా రోజులుగా వింటూ, వెళ్ళాలనుకుంటూ ఉన్నాము. ఆఖరుకు మొన్న శనివారం మధ్యహ్నం నుండి వెళ్ళి కొంతసేపు బీచిలో కూర్చుని ఆకళ్ళు వేస్తున్నాయని తిని (ఒక చాలా మంచి గ్రీకు రెస్టారంట్లో. అక్కడ ఉన్నంత సేపూ నాకైతే నిజ్జంగా గ్రీకు దేశమ్లో ఉన్నట్టనిపించింది మరి) బయటకు వచ్చేసరికి చీకటిపడిపోయింది. అందుకే ఇంక ఊర్లో ఏమి తిరగకుండానే వెనక్కు వచ్చేసాము. పైన చూపిస్తున్న ఫొటో ఒక మామూలు బీచి ఫొటో అని, టార్పన్ స్ప్రింగ్స్ విశేషాలు దేనినీ ప్రతిబింబించటంలేదనీ తెలుసు. కేమరా బ్యాటరీ అయిపోవటం వల్ల అక్కడ ఎక్కువ ఫొటోలు తీయలేకపోయాను. మళ్ళీ ఒకసారి కొంచెం తీరికగా వెళ్ళి, మరిన్ని ఫొటోలు తీస్తాను. ఇంతకీ పైన చూస్తున్న ఫొటో హావర్డ్ పార్కు బీచిలో తీసింది.

We've been hearing about tarpon springs, its beautiful beaches, historic downtown and very nice greek restaurants and been wanting to go there for a while. Atlast, we went there this weekend, we were totally bowled over. I know this is just a typical beach fotograph and not exactly the picture that shows what Tarpon springs is all about. Unfortunately I couldn't take many pictures as the camera battery ran out of charge. Will go there soon and take more pictures, hopefully. This fotograph is at the Howard park beach(?).

30 comments:

  1. HiChetana,

    Having such a wonderful blog with exceptional pics, I think it's quite some time you are planning to change the blog template and that didn't happen. If you need ANY help like finding links to the best templates, testing them out etc please feel free to let me know and I'm moe than happy to do so that your blog will be an inspiration to many other guys/gals who hold a camera and also who love such beautiful pics.

    ReplyDelete
  2. Thanks for offering help!! Yes, I will definitely need help in that regard, but unfortunately I may not be able to work on it until next year. :-( I hope you won't mind if I contact you then. Thanks again.!!

    ReplyDelete
  3. Sure. It's 'Happy Holidays' season :-) Please feel free to drop a comment here any time as I enabled 'Follow-up comments', I will jump right in and help you the best I can. Until then have fun and enjoy Ur time but be come back with many, many beautiful pics.

    ReplyDelete
  4. ఎంటండి అసలు జాడకి లేకుండా పోయారు...

    ReplyDelete
  5. Stranger, mm.. Yeah.. coz thats the language I think in.. but I sometimes try to translate the content/title to english..

    ReplyDelete
  6. Nice Work Chetna. You have a natural eye for macros. Your composition is quite impressive. I am quite impressed that you could fine time to upload images on your blog. I am too lazy to update mine...Anyways, Thanks for visiting my blog in aminus3.

    ReplyDelete
  7. The image is great and it gives a feeling that the camera was hiding behind the high grass to capture the serenity of water !

    nice work.

    ReplyDelete
  8. ఇదే మొదటిసారి మీ బ్లాగు చూడటం.

    మీ ఫొటోస్ గురించి ఏమీ మాట్లాడను. ఎందుకంటే
    "i scratch ur back. u scratch mine"
    అన్నట్టు ఉంటుంది. పైగా ఇప్పటికే అందరూ అన్ని డిగ్రీలలో పొగిడేసారు. ఇహ నాకేం మిగల్లేదు.
    అందుకని...
    మీ కెమెరా కన్నులో కాకినాడ అందాలని ఏమైనా బంధించారా??
    కోనసీమ ఐనా అడ్జస్ట్ ఐపోతాను!!

    ReplyDelete
  9. Thanks Wanderer!

    Sandeep,

    "i scratch ur back. u scratch mine
    అన్నట్టు ఉంటుంది." :-) True.

    ఫొటోగ్రఫీ అనే హాబీగా afford చేయగలిగిన తర్వాత కాకినాడ వెళ్ళటం కుదరలేదు. మావాళ్ళు ప్రస్తుతం అక్కడ ఉండటంలేదు. ఈసారి వెళ్ళాలి...

    ReplyDelete
  10. AnonymousJune 17, 2008

    Hello chethana,
    I am a all time browser.Your blog is wonderful. the pictures colours have changed me so colorful.Why are'nt u blogging.Please cheyandi ledante Camera alugutundi ilanti "Amma" ni miss avthunanduku.

    Love,
    Sruthi

    ReplyDelete
  11. Sruthi, Glad you liked the pictures. personal front lo busy ga undatam tho patu, template etc marpulu cherpulu cheyalsi unDi, fotos post cheyatam ledu. twaralo tappaka chestanu.

    ReplyDelete
  12. Hi....
    Mee blog chalabagundandi.Meeku Telusa
    www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
    ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
    www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

    ReplyDelete
  13. good to see you again back among blogs
    where are new pics?
    did you read dhirasameera in Naadi?

    ReplyDelete
  14. నా బ్లాగుకి వచ్చి మరీ పలకరించినందుకు సంతోషం! :-). ఫొటోలయితే ఉన్నాయి కానీ బ్లాగు టెంప్లేటు మార్చిగానీ కొత్త ఫొటోలు పెట్టను అని సపథం లాంటిది చేస్కున్నాను.. తీరిగ్గా ఆ పని మీద కోర్చోవటం కుదరటంలేదు/కూర్చోవటంలేదు. మీ కథ "చూసాను" ..అంటే ఇంకా చదవలేదు. :-)

    ReplyDelete
  15. హ్మ్...మంచి ఫోటోగ్రాఫ్.

    ReplyDelete
  16. Mee photography chala bagundi chethana gaaru....

    ReplyDelete
  17. 1 - me too started a photo.picture blog.
    please take a look
    http://pratibimbamu.blogspot.com/

    2 - pl stop this nonsense about template changes and sapatham .. start posting .. :)

    ReplyDelete
  18. 1. Mee photoblog ninna chusanu.

    2. :-)

    ReplyDelete
  19. ఏమ్మా, కొత్త బొమ్మలేవి? కేమెరా బజ్జుందా?

    ReplyDelete
  20. మీకు అభినందనలు. mee kemaraku kuda.

    ReplyDelete
  21. హహ హహ్హహ్హా.....
    చేతన కొత్త ఫోటోలు ఎందుకు పోస్ట్ చేయడం లేదో నాకు తెలుసు.
    నేను చేతన కెమెరాని దొంగలించాను కాబట్టి.

    ఏంటి చేతన కొత్త కెమెరా కొనుక్కోవడానికి వెళ్ళారా??

    విజ్ఞప్తి: వర్డ్ వెరిఫికేషన్ ని తీసేయండి.

    - కిరణ్
    ఐతే OK

    ReplyDelete
  22. ఏఁడాదిగా బ్లాగట్లేదు. ఏఁవైనా ప్రత్యేక కారణం వుందా?

    నేను కూడా ఒక ఫోటో బ్లాగు మొదలు పెడదామనుకుంటున్నాను. అప్పుడు మీది ఎప్పుడో చూసినట్లు గుర్తువచ్చింది.

    ReplyDelete
  23. :-) నా బ్లాగు ఇంకా కొంతమందికైనా గుర్తున్నందుకు సంతోషం!! బ్లాగుకు వచ్చి మరీ "ఏఁవిటి సంగతీ" అని అడుగుతున్నందుకు ఇంకా చాలా సంతోషం. బ్లాగకపోవటానికి ప్రధాన కారణం అశ్రద్ధ, రెండో కారణం సొంత విషయాలలో కొంత హడావిడి, కొన్నాళ్ళు కేమరా ఎక్కడుందో కూడా మర్చిపొయేంత అనాసక్తి, తర్వాత్తర్వాత ఏవో మామూలు ఫ్రెండ్స్ ఫొటోలు అవీ తీస్తున్నా, "ఫొటోగ్రఫీ" చేయటంలేదు. ఇదిగో ఈమధ్యనే మళ్ళీ ఇటువైపు వస్తున్నాను. బ్లాగులో పోస్టు చేసి "ఇదిగో నా ఫొటోలు" అని చూపించుకునేంత గొప్ప ఫొటోలు తీయడంలేదు, ఇంకా ఇప్పటికీ కేమరా ప్రతిభే కానీ నా ప్రతిభేమీ ఉండటం లేదు, నేర్చుకోవటంలేదు.

    కిరణ్, నేను కొత్త కేమరా కొనుక్కుంటున్నట్లు మీకెలా తెలుసు? అమ్ముదామనుకుంటున్న కేమరాని నిజంగానే కొట్టేసారా ఏంటి?

    రాకేశ్, మీ ఫొటోబ్లాగు త్వరగా మొదలుపెట్టండి మరీ, నా లాగా వాయిదాలు వేయకుండా. మీ రాతలతో పాటు మీ తీతలు కూడా చూసి సంతోషిస్తాము.

    ReplyDelete
  24. bhagunnayandee!1

    ReplyDelete
  25. నా ఫోటో బ్లాగు
    httP://besikannu.blogspot.comరాకేశ్వర

    ReplyDelete
  26. Excellent photographs.The beauty of photographs come through the eyes of the person who takes it. This is what I believe. You are welcome to visit:
    http://www.flickr.com/photos/ bapujiarcot
    http://www.baapoojeeyam.blogspot.com/
    http://worldspaceradioindia.blogspot.com/
    http://picasaweb.google.co.in/home
    http://photoworldindia.blogspot.com/

    Please keep taking good photographs.The present day Digital Cameras give many facilities which were not available in film cameras, though depthwise they are better.

    ReplyDelete

Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8