కడుతున్న బ్రిడ్జ్ పడిపోవటానికి కారణం రెండ్రోజుల వర్షం అంటున్నారు.. నేను సివిల్ ఇంజినీర్ని.. mainly I deal with foundation design of bridges along with other structures. In my minimal experience.. a structure, particularly these kind of heavy structures, will be/have to be designed considering the natutral calamities, including 100/200 year flood maximums (meaning 100 years లో రాగలిగే maximum flood), 100/200 year earthquake maximums, etc in addition to the anticipated traffic load at the end of design life. అంటే ఇప్పుడు రోజుకి 30 కార్లు వెళ్తూ.. సంవత్సరానికి 5 కార్లు చొప్పున పెరుగుతుంటే.. ఈ బ్రిడ్జ్ కి 40 యేళ్ళు design life అయితే.. అప్పటి ట్రాఫిక్ లోడ్కి నేను ఇప్పుడు design చేయాలి. మరి ఒకవేళ నిజంగా కేవలం రెండ్రోజుల వర్షానికే.. అదీ తూపాను కూడా కాదు, పడిపోతే.. ఇంక పైన ట్రాఫిక్ని ఎలా మోస్తుంది. పైగా నేను ఎక్కడో చదివిన దాని ప్రకారం (ఎంత నిజమో తెలియదు), future traffic increaseని పెద్దగా consider చేయలేదంట designలో. ఇది టెక్నికల్గా నాకు తెలిసినంతవరకు చెప్పగలిగింది.
ఇక రాజకీయంగా, నేను విన్న ఒక అభిప్రాయం ప్రకారం, CMగా ఎవరు ఉన్నా ఎవరు ఏమీ చేయలేరూ, ప్రతీ ఒక్కర్నీ వెళ్ళి ప్రశ్నించలేరు.. అంట.. ఎంత strictగా ఉన్నా ఏమి చేయలేము, మన్మోహన్ సింగ్ idealistic అని పేరు, కానీ ఏమి చేయలేకపొతున్నాడు..అని reasoning. నాకస్సలు అర్థం కాలేదు అదేంటో.. Leaders are supposed to be just not only idealistic but also tough and strong.. if you can't be that.. u r just a దద్దమ్మా, అది strict ఉన్నట్టు కాదు, చేతకానితనం అంతే..u r not fit to be a leader కానీ మన CM గారికి అది కూడా లేదు. ఇది మా చేతుల్లో లేదూ, అది మా కంట్రోల్లో లేదూ, ఏదీ మా బాధ్యత కాదూ, నాకు సంబంధం లేదూ, ఇలాంటివి జరుగుతుంటాయి , మనమేమీ చేయలేము.. అంటుంటే .. నువ్వు CMగా ఎందుకు మాకూ? u r just unfit to be a CM. నీకు ఇష్టమైన సొనియా పారాయణ చేసుకో. Common man అయిన నేనూ ఏమీ చేయలేకా.. CM అయిన నువ్వూ ఏమీ చేయలేకపోతే .. నీకు నాకు difference ఏంటీ.. నీకు ఇంక అధికారం ఎందుకు? ఇన్నాళ్ళూ, కుంభకోణాలూ.. కుమ్మక్కులూ, గొడవలూ.. common man direct గా affect కాలేదు.. tangible లెవెల్ లో. ఇప్పుడు జనాల ప్రాణాలే పోతున్నా.. లెక్కలేదు. ఎవరు ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోస్తున్నా దున్నపోతు మీద వర్షం లాగ చలనం లేకుండా కూర్చోవటమే కాకుండా.. పత్రికల వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే.. ఏదో కక్షకట్టి తిడుతున్నట్టు, దానికి అసహనంగా defend చేసుకుంటున్నట్టే ఉంటుంది కానీ ఎక్కడా జనాలకి జవాబుదారితనంతో సమాధానం ఇస్తున్నట్టూ లేదు. ఛీ సిగ్గు లేని బ్రతుకు.. కనీసం నా నిర్లక్ష్యం, అసమర్ధత వల్ల ఇంతమంది ప్రాణాలు పోతున్నయనే slightest guilty feeling కూడా ఏమాత్రం ఉండదేమో ఎదవ జన్మ కి.. ఇక్కడ కాంగ్రెస్ వారనే కాదు.. పలానా అధికారి, పలానా కాంట్రాక్టెర్ అనే కాదు.. అందరూ తినేవాళ్ళే, అందరు పెట్టేవాళ్ళే.. కానీ దారుణంగా ఇలా directగా జనాలందరికీ తెలుస్తున్నా, చూస్తున్నా, అడుగుతున్నా..నాకు సంబంధం లేదూ, నా తప్పు కాదూ అని కయ్కయ్మని పత్రికలమీద అరిచేసి.. నన్ను కాదన్నట్టు దులుపేసుకుని, పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ.. లోకంలో ఎవరూ నన్ను చూడటంలేదనుకుంటే ఎలా.. ఇంత చేసాక next electionsలో ఎలాగో అధికారంలోకీ రారూ.. కానీ అదొక్కటే కాదు కదా solution. . పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా.. జరిగిన నష్టం పూడుకుంటుందా.. ప్రతిపక్షాలు వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు, ఇదే టైంలో ఓట్లు మనవైపు తిప్పేసుకోవాలనే ఏదవ ఆశతో మరీ ఎక్కువ గొడవచేస్తున్నారూ అని కూడా అంటున్నారూ.. అవును నిజమే.. వాళ్ళ ఓటు పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళకి అంత చాన్స్ ఇస్తున్న ఎదవలు ఎవరు.. . ఎదవపనులు చేస్తూ, అలాంటి చాన్స్ కోసమే చూస్తున్న ప్రతిపక్షాలు అనకూడదు అంటే ఎలా? ఇంకో విషయం, ఎక్కడో కామెంట్లలో ఎవరో అంటే గుర్తొచ్చింది.. .రాష్ట్రంలో ఇన్నేసి డ్యాములు కడుతున్నారూ.. ఒక బ్రిడ్జ్ పడిపోతే 10-20 మాత్రమే పోయారు.. అనకూడదు కానీ, అలాంటిది డ్యాంకి ఏమన్నా అయితే, ఎంత జన/ఆస్తి నష్టం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. భగవంతుడా ప్లీజ్ నా దేశాన్ని కాపాడు..

Please Change the background color.
ReplyDeleteభలే తిట్టారు. నాదీ same feeling.
ReplyDeleteఈ దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు.
మాకు అల్ ఖైదా లు, తాలిబాన్ లు అవసరం లేదు. మమ్మల్ని మేమే నాశనం చేస్కుంటాం.
ఇవి నచ్చాయి
-----------
సొనియా పారాయణం
దున్నపోతు మీద వర్షం లాగ
ఛీ సిగ్గు లేని బ్రతుకు..
పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ.
అసలు తప్పు అంత గవర్నమెంట్ దె... ఎందుకంటె అసలు ఈ బ్రిడ్జ్ ఎప్పుడొ అయిపొవాల్సింది... అసలు ఆలస్యం చెసినందుకు జరిమాన వెయల్సింది పొయి వారికి వత్తాసు పలుకుతున్నారు... మరియు వాళ్ళకి నష్టం వచ్చిందని ఇంక డబ్బులు ఈచ్చారు... అందరు దొంగలె... దొంగ...... (బూతులు వస్తున్నై...
ReplyDeleteఏవిటీ.. నష్టం జరిగిందని ఎదురు కాంట్రాక్టర్‌కి డబ్బులు ఇచ్చారా? నష్టం అంటే లేటు అవటమా, బ్రిడ్జి పడిపోవటమా? ఏదైన సరే, వాళ్ళ లోపానికి వాళ్ళు ఫైన్ కట్టడటం కాకుండా.. ఎదురు మన టాక్స్‌డబ్బులు వాడికి ధారపోయటమా? ఇప్పటిదాకా బ్రిడ్జ్ కట్టడానికి, రిపేర్లకి, జననష్టానికి, అయిన ఆస్తినష్టానికి, మళ్ళీ start from the scratch అని కట్టడానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి?.. అవికూడా ప్రభుత్వమే భరించి, పాపం కాట్రాక్టర్ గారికి జరిగిన అపార నష్టాన్ని కూడా మనమే పూడుస్తామా? ఈనాడు లో చదివాను, ఒక పక్కన బ్రిడ్జ్ పని అవుతుండగ పక్కన ఏదో పైప్‌లైనో ఎదో కడుతున్నారనీ, దాని వల్ల substructure weak అయ్యి పడిపోయిందని. ఒకపక్క బ్రిడ్జ్ కట్టడం జరుగుతుండగా, తగు జాగ్రత్తలు, considerations, adjustments రెండు design teamల సంప్రదిముపులు లేకుండా, ఎలా పనులు జరుగుతున్నాయి?
ReplyDeleteసారీ విహారి గారూ, ఫొటోలకొసమన్నట్టు black background వాడుతున్నాను. మొత్తానికి బ్లాగు టెంప్లేటే మారుద్దామని చూస్తున్నాను. త్వరలో మారుస్తాను.
ReplyDelete100/200 సంవత్సరాల maximumsaa. కాటను దొరగారు ఒక్కరే గోదావరి నదిపైన అలాంటి డిజైనుతో కట్టించినట్లున్నారు, నాగార్జున సాగర్ డ్యాముకూడా అలాంటి గట్టి ప్రాజెక్టులలో ఒకటిగా అనిపిస్తూ ఉంటుంది...
ReplyDeleteచాల బాగా రాసారు చేతన గారు. చేతగాని ప్రభుత్వం ఎది అని అడిగితే టక మని సమాధానం మన ఆంద్రప్రదెశ్ ప్రబుత్వం. నిజం గా అఫ్గనిస్తాన్ లొ తాలిబాన్ ప్రభుత్వానికి మన ప్రస్తుత కాంగ్రెస్స్ ప్రభుత్వానికి పెద్ద తేడాలేదు. రామొజి ఫిలుం సిటి కూల్చడం లొ వున్న ఆవేశం మిగితా వాటి మీద వుంటే బాగుంటుంది. మన హైదరబాదు నగరం రొము అయితే , రజశెఖర వారు నీరొ...
ReplyDeleteవరంగల్ లొ కట్టిన సంవత్సరానికే కొట్టుకుపొయిన డ్యామ్ అవినితికి పరాకాష్ట. గడ్డీ తిన్న లాలు ప్రసాద్ వీళ్ళకి వెయ్యి రెట్లు నయం.
ఒకప్పుడు పెద్దదొంగ చంద్రబాబు అయితే రాజసేఖరుడు గజదొంగ.
ఈ విషయం గురించి ఎంత చర్చించినా అది దున్నపోతు మీద వర్షం లాగే...
ReplyDeleteఈ ప్రభుత్వం అసలు రాష్ట్రాన్నెటు తీసుకెళుతుందో, ఇంకెంత అగాధంలో కి తోస్తుందో తెలీట్లేదు.