ఐఫోన్‌ (Apple's iPhone)


ఎన్నో ఊహాగానాల తరువాత ఎట్టకేలకు యాపిల్‌ వాడు ఐఫోన్‌ త్వరలో రెలీజ్‌ చేస్తున్నాడు cingular నెట్వర్క్‌లో. నేను డిజిటల్‌ ఆడియో ప్లేయర్లకి పెద్ద fanని కాకపోయినా ఈ ఐఫోన్‌ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఎప్పటినించో నేను widescreen iPod గురించి వేచిచూస్తున్నాను, ఇప్పటికి ఐఫోన్‌ని widescreenతో రిలీజ్‌ చేస్తున్నారు. దీనిలో నాకు నచ్చిన విశేషాలు ఏమిటంటే 3.5 in. widescreen, touchscreen, built-in wifi (802.11 b/g), గూగుల్‌ మ్యాప్స్‌ access చేయగలగటం, internet access, iTunes ఎలాగో ఉంటుంది, orientation sensor and the proximity sensor.

widescreen: The coolest thing ever happened to the iPod (in my opinion).

Wifi: యాపిల్‌ వాడు Microsoft Zuneని మెచ్చుకోకపోయినా, ఆఖరికి iPodలో కుడ wifi ప్రవేశపెట్టాడు. దీనివల్ల నేను అనుకోవటం ఏమిటంటే మనం ఇంట్లో ఉంటే (wireless router ఉన్న ఇంట్లో) కంప్యూటర్‌తో పని లేకుండా ఐఫోన్‌లోనే ఇంటర్‌నెట్‌ access చేయవచ్చు. అలాగే airports, కొన్ని restaurants, coffee shops వద్ద laptop కంప్యూటర్‌ లేకపోయినా ఐఫోన్‌తో ఇంటర్‌నెట్‌ access చేయవచ్చు (I really hope Cingular doesn't cripple this feature).

Google maps: జిపియస్‌ని replace చేయకపోయినా కార్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ ఉండటం గొప్ప సౌకర్యం.

Proximity sensor: ఇలాంటీదే ఈమధ్యన కొత్తగా వచ్చిన digital SLR cameraల్లో ఉన్నది. కెమేరాని కంటిదగ్గర పెట్టుకోగానే LCD స్క్రీన్‌ ఆటోమేటీక్‌గా ఆఫ్‌ అయిపోతుంది (Canon Digital Rebel XTi).. అలాగే ఫోన్‌ వచ్చినప్పుడు answer చేసి చెవి దగ్గర పెట్టుకోగానే స్క్రీన్‌ off/dim అవుతుంది.

ఈ ఐఫోన్‌ 4GB లేక 8GB కాంఫిగరేషన్‌లో రానుంది. నా అభిప్రాయం వరకు 8GB or even 4GB చాలా మందికి సరిపోతుంది, but it really is subjective and depends directly on how big one's audio library is.

నాకు నచ్చని ఒకే ఒక అంశం బ్లూటూత్‌ స్టీరియో ప్రోఫైల్‌ (A2DP) లేకపోవటం (Bluetooth 2.0 with EDR capable). A2DP వల్ల బ్లూటూత్‌ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌తో stereo sound వినగలుగుతాం. ఇప్పటి వరకు ఇచ్చిన specificationsలో A2DP లేదు. రిలీజ్‌ అయ్యేప్పుడు ఈ ఫీచర్‌ ఉందని చెప్తారని ఆశిద్దాం.

I hope to update this as the info is available.

Update: Engadget.com says the iPhone supports A2DP along with Bluetooth 2.0 with EDR. Hurray!!

Pricing: 4GB $499 and 8GB $599 on a 2year Cingular contract.

Availability in US: June, '07, Europe 4th quarter of '07 and Asia '08 exclusively in Cingular for years (Cingular-Apple multiyear contract).

Also sounds like we can't download songs on iTunes store directly from the device.

As expected, 3G will be included in future iPhone models (and maybe bigger capacities as well).

అప్పటివరకూ ఈ మామ్మగారి రాజఠీవిని చూడండి.

Exif: 70mm, 1/1250, F/4, ISO 100, Av mode, EC: -0.7

5 comments:

  1. aawwessome..!! Both iPhone and మామ్మగారు (చిరుమందహాసం, దర్జా).. మామ్మగారి ఠీవి అంటే నేను ఆ ఫోను పట్టుకుని పోజు ఇచ్చిందేమో అనుకున్నా..

    ReplyDelete
  2. ఈ రోజు పొద్దున వార్త వినగానే నా బ్లాగుకు మంచి మేత దొరికింది అనుకొన్నా కానీ సాయంకాలం ఇంటికి రాగానే అనుకొన్నట్టే ఈ 'ఐఫోన్' మన కూడలిలో ఉంది. కానీ మీలా ఇంత చక్కగా వివరిస్తాననుకోను. నాకు ఈ ఫోను తెగ నచ్చేసింది. మన చేతిలో ప్రపంచం మొత్తం! ఇక నుంచీ అందులో నుంచే బ్లాగచ్చు కూడా...

    ReplyDelete
  3. bhale vunnaru baamma garu.a smile caalaa nachindi naaku.

    ReplyDelete
  4. ఆపిల్ వాళ్ళు ఏది చేసినా user friendly గా చేస్తారు. చూడడానికి ఎంతో బాగుంది. ఇది సింగులార్ తోనే కాకుండా అన్నిటితో పని చేసే రోజు కూడా దూరంలో లేదు.

    ReplyDelete
  5. Thank you all for your comments.

    ఇస్మాయిల్ గారూ, నేను కూడా ఆఫీసులో చూసి ఆగలేక ఇంటికి రాగానే బ్లాగ్‌చేసేశాను. Sorry మీ మేతని నేను ముందుగా ఆరగించినందుకు.

    రాధిక గారూ, థ్యాంక్స్ అండీ .. మీకు బామ్మ గారు నచ్చినందుకు సంతోషం. Sorry అండీ మీరు "సూర్యాస్తమయం" అన్న పోస్ట్‌లో ఉన్న ఫొటో మీ బ్లాగులో వాడుకోవచ్చా అని అడిగారు కానీ నేను ఇప్పటివరకూ సమాధానం చెప్పలేదు. తప్పకుండ వాడుకోవచ్చు.

    ప్రవీణ్ గారూ, Apple వాడి పరికరాలతో నాకు కొద్దో గొప్పో experience ఉన్నది iPod mini ఒక్కటే (నాది కాదు లేండీ). సుళువుగానే ఉంటుంది కానీ నా అభిప్రాయం ప్రకారం Apple వాడు simpleగా ఉంచటానికోసం చాలా features ని cripple చేస్తాడు అని నా అభిప్రాయం అండీ. iPodలో ఇప్పటికీ FM radio లేదు, voice recording లేదు.. ఇలాంటివి. ఇంకా iPhone విషయానికి వస్తే Cingularలో ఐనా బయటకి రావటం ఈ జూన్‌లో... మరి వేరే carriers కి అంత త్వరగా Cingular వాడు వదులుతాడు అని నేను అనుకోను. చూద్దాం. ఇంకో విషయం ఏమిటంటే ఈ iPhone GSM networkతో మాత్రమే పనిచేస్తుంది (atleast ప్రస్తుతానికి) అని Steve Jobs చెప్పారు. CDMA వాళ్ళు (Verizon, Sprint) వాళ్ళకు అసలు ఎప్పటికీ అందకపోయినా ఆశ్చర్యం లేదు. Anyways thanks very much for stopping by. మీరు అందించిన కళ్యాణ్ వర్మ బ్లాగు నేను కూడా ఎప్పటినించో చూస్తున్నాను.... అతని దగ్గర అద్భుతమైన నైపుణ్యంతో పాటు అంతే అద్భుతమైన పరికరాలు కూడా ఉన్నాయి.

    ReplyDelete

Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8