జేంస్‌ కిం

సీనెట్‌ డాట్ కాం సీనియర్‌ ఎడిటర్‌ జేంస్‌ కిం ఇక లేరు. I've been following this news for a few days..... but it ended yesterday as a tragedy. థాంక్స్‌ గివింగ్‌ వీకెండ్‌ ట్రిప్‌కి వెళ్ళిన జేంస్‌ కిం (కుటుంభం) కారు ఒరెగాన్‌ స్టేట్‌లో మంచులో ఇరుక్కుపోయి..... సహాయం అందని పరిస్తితులలో కారులో గ్యాస్‌ ఉన్నంతసేపు హీటర్‌తో గడిపి గ్యాస్‌ అయిపోయిన తర్వాత కారు టైర్లు కాల్చి... ఇంకా సహాయం అందని పరిస్తితులలో భార్య ఇద్దరి పిల్లలకి (ఒకరు 7 నెలలు, మరొకరు 4 సంవత్సరాలు) టెంట్‌ వేసి తను సహాయం కోసం ఆ మంచుగా ఉన్న అడవులలోకి వెళ్ళి 11 రోజుల తర్వాత నిర్జీవంగా దొరికారు. హృదయవిదారకం...... Hats off to James Kim for sacrificing his life, for his family. 10 రోజుల గాలింపు తర్వత భార్య పిల్లలు ఒక ప్రైవేటు జెట్‌ ద్వారా కనుగొనబడి సురక్షితంగా ఉన్నారు. జేం కిం గురించి ఇక్కడ చూడండి.

3 comments:

  1. ప్చ్ .. నేనూ ఈ వార్తలను గమనిస్తున్నాను. గొప్ప మనిషి. వారం రోజులు చిన్న పిల్లలతో ఎలా మనో స్థైర్యం కోల్పోకుండా వుండగలిగారో! తన చివరి క్షణాల్లో తన బార్యాపిల్లల పరిస్థితి కూడా అలానే అవుతుందని ఎంతగా తల్లడిల్లి వుంటారో!! చివరికి ఆయన బార్య, పిల్లలూ క్షేమంగా బయటపడ్డారు గనుక కనీసం ఆయన ఆత్మైనా శాంతిగా వుంటుందని ఆశిద్దాం.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  2. hrudayam kalaciveasea samghatana.emta narakam anubhavimchi vumtaaroa?anta cinnapillalu aa calini ela tattukunnaro?

    ReplyDelete
  3. Hope his soul rest in peace.Thanks for stopping by.

    ReplyDelete

Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8