ఈ పాటుపడిపోయిన ఓడను నేను ఒకరోజు జాబ్ సైట్‌కి వేళుతుంటే చూసి వెనక్కి వచ్చేప్పుడు దారిలో ఆగి ఫొటోలు తీశాను. మళ్ళీ ట్రైపాడ్ తీసుకుని వెళ్ళాలి ఈ ప్రదేశానికి.... ఈ వయోవృద్ధురాలి సొగసుని ఆస్వాదించటానికి!!.
Exif: Nikon D50, 18~70mm, 70mm, F/8, 1/400, Av mode, ISO 200, EC: -1
అయ్యో పాపం ముసలిదానికి ఎంత కష్టం వచ్చింది!
ReplyDeleteకష్టం ఏమీ లేదండీ... కాకపోతే మనుషుల్లాగే దీన్ని కూడా ముసలిదయ్యాక మూలపడేశారు... అంతే.... Anyways, thanks for stopping by!!
ReplyDeleteమీ చేతి చలువ[కేమెరా]వల్ల వయసుమళ్ళిన ఓడ కూడా అందం గానే వుంది.
ReplyDeleteథ్యాంక్స్ అండీ రాధిక గారు!
ReplyDelete