
అర్థరాత్రి రెండు గంటలకి నేను చేసే పని ఇదీ.. కోకు, దాని ఫొటో.. బ్లాగు. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అన్నట్టు.. ఊపొచ్చినప్పుడే ఫొటోలు, బ్లాగులు మరీ.. ఈ పోస్టులు పోస్టు చేయటం గొడవలో పడి నా బ్లాగు చూస్తుండగానే సెంచరీ కొట్టేసి నూటమూడో పోస్టు దగ్గెర నిలకడగా ఆడుతుందని చూసుకోనేలేదు..
apacharam apacharam,..,,maa kalam lo ivanneee erugudhumaa.,.,aadpillalu coke ani cheppi.,.,,.cha cha naa notitho nenu cheppalena gani...kalikaalam.....
ReplyDelete:)
ReplyDeletecongratulations on the century... :)
ReplyDeleteanon may be quite right...the time and the look both are so suggestive...
(పై కామెంట్లు చదివి) వినాయకచవితిన కథ మరువలేదు కదా?!
ReplyDeleteఇంకో విషయం, ఆ సామెత లో చిన్న spelling mistake - అది ముద్దు వచ్చినప్పుడే చంకనెక్కడం అనుకుంటా..
ReplyDeleteఅద్దీ..అందుకే.. లేకపోతే ఏంటా ఈ అపవాదు అనుకుంటున్నా..!! మంచితనానికి రోజులు కావు, పాలు తాగుతున్నా..ఏదో తాగుతున్నవు అనే రోజులూ .. సొంత తమ్ముడే నమ్మటం లేదూ అని తెగ బాధపడిపోతున్నా.
ReplyDeleteand btw, thanks.. that was a typo I thought I typed ముద్దొచ్చినప్పుడే until you pointed out.. I will correct it.. ఇంతకీ మీరెవరండీ "ఇంకో anonymous" గారు? కనీసం మీ పేరు సంతకం అయినా పెట్టి వెళ్ళారు కాదు?
అరరె.. కోలా తాగుతుంటే ఉంకోలా అనుకుంటున్నది మీ తమ్ములుంగారా? హరి హరీ! (చెవులు రెండు చేతులతో మూసుకుంటూ)
ReplyDeleteనేనా? నన్ను మీరెరగరులెండి. ఇక సంతకం అంటారా.. ఆకాశ రామన్న అని పెట్టేదా?
అయితే మీరు "అకౌంట్లు లేని వారికి వ్యాఖ్యలు చేసే వీలు కల్పించనందుకు బ్లాగర్.కాం పై ఆగ్రహం" వ్యక్తం చేసిన వైజాసత్య (అమెరికానుండి ఉత్తరం ముక్క) గారా?
ReplyDeleteI have removed that constraint very recently to allow my brother to comment on a post with his pic.
వైజాసత్య గార్ని కానండీ..
ReplyDeleteanyways, next time blogger id తో వ్యాఖ్యానిస్తాను లెండి.