

కమ్మంగా గున్నమామి కాపు కాసిందోయ్..
(నా కవిత్వమో కపిత్వమో కాదు ఇది.. పిడుగురాముడు సినిమాలో పాట)
నేను దాని వెనకాలే ఉండి ఫొటోలు తీస్తున్నా అని చూసి ముందు అక్కడికి ఇక్కడికి తెగ ఎగిరిపోయింది కానీ తరవాత బాగానే కుదురుగా కూర్చుని పోజులిచ్చింది.
Our Trials and Tribulations to get it right
paala piTTa mana raashTra paxi kadaa, dInini mIru telugu wikilO uMcagalaraa?
ReplyDeletehttp://te.wikipedia.org
నిజం చెప్పలాంటే, I wasn't sure that was పాలపిట్ట. అదే రంగు లో ఉంది కదా అని పాలపిట్టే అయుంటుంది అని ఆ పేరు పెట్టేశాను. If you have an idea, can you pls confirm? I'll be glad to upload that in telugu wiki.
ReplyDelete