చీకటమ్మా చీకటీ..
చీకటమ్మ చీకటి ముచ్చటైన చీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి
ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి
పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీ
రాయే రాయే రామ చిలక సద్దుకుపోయే చీకటెనక..ఆ

నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి
కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి
కలలే వలగా విసిరే చీకట్లలో

వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని..

(రుద్రవీణ సినిమా లోని ఈ పాట లిరిక్స్ నేను http://www.chanduonline.com/category/telugu/ లో చూసాను.)

5 comments:

 1. This photo is very nice chetana, specially the first one in this set with different shades of evening. Keep up the good work

  Vasavi

  ReplyDelete
 2. arey chetu, nuvve naaa..
  amazing yaar..
  chikati inth abaga varnnichhachu ani, adi nee vuuha nundi anthe..
  its amazing yaar.
  i have no words

  ReplyDelete
 3. థాంక్స్ సుధా. వర్ణించింది నేను కాదు, రుద్రవీణ సినిమాకి పాటలు రాసిన కవిగారు. ఫొటోలు మాత్రం భయంకరం. ఈ ఫొటోస్ బ్లాగులోంచి తీసేద్దామని చాలా సార్లు అనుకున్నాను. కాని సరే ఫొటోల్లో progress చూస్తారు కదా అని ఉంచేసాను. కేమరా కొనుక్కున్న కొత్తల్లో మరీ నిజంగా కోతికి కొబ్బరికాయ దొరికినట్టే చేసేదాన్ని. అప్పుడు మాత్రమే అనేముందిలే, ఇప్పుడు కూడా.

  ReplyDelete
 4. I am unable to the matter because of back ground is black and letters are not visuble. Sorry!

  ReplyDelete
 5. I will be changing the blog template soon. Thanks for visiting!

  ReplyDelete

Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8